Liger Movie: ముంబయి వీధుల్లో లైగర్‌ జోడి.. పిల్లలతో సరదాగా స్టెప్పులేసిన విజయ్‌, అనన్య

|

Jul 28, 2022 | 10:05 PM

Liger Movie: విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్‌. ఆగస్టు 25న విడుదల ఈ సినిమా కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజిబిజీగా గడుపుతోంది.

1 / 5
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్‌. ఆగస్టు 25న విడుదల ఈ సినిమా కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజిబిజీగా గడుపుతోంది. తాజాగా విజయ్‌, అనన్యలిద్దరూ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సందడి చేశారు. స్థానిక పిల్లలతో కలిసి డ్యాన్స్‌లు చేస్తూ ఆకట్టుకున్నారు.

2 / 5
 'లైగర్' ప్రమోషన్ విజయ్‌, అనన్యతో పాటు ఒక కొరియోగ్రాఫర్ కూడా కనిపించాడు.  ఆయన హీరో, హీరోయిన్లకు డ్యాన్స్ నేర్పించడం, ఆతర్వాత వారు పిల్లలతో కలిసి కాలు కదపడం స్థానికులను కట్టిపడేసింది.

3 / 5
ఇటీవల లైగర్‌ ట్రైలర్ లాంచ్ సందర్భంగా, విజయ్ దేవరకొండ, అనన్య పాండేతో పాటు, చిత్రనిర్మాత కరణ్ జోహార్, చిత్ర దర్శకులు పూరీ జగన్నాథ్, రణవీర్ సింగ్ కూడా కనిపించారు. ఈ సమయంలో, విజయ్ దేవరకొండ సాధారణ చెప్పులు ధరించి ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

4 / 5
 స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.  మైక్ టైసన్‌కు మొట్టమొదటి ఇండియన్‌ సినిమా ఇదే. అదే సమయంలో విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు.

5 / 5
'లైగర్' చిత్రం ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదలకు ఇంకా చాలా తక్కువ సమయం మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది.