Rajeev Rayala |
Aug 10, 2022 | 1:15 PM
బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ తన కెరీర్ ఆరంభ రోజులను గుర్తు చేసుకున్నారు
అప్పట్లో తన నిర్ణయాలనుగురించి ఆలోచిస్తుంటే ఆశ్చర్యకరంగా ఉందన్నారు
మొదటి ఏడు సినిమాలకు గాను, రెండు పెద్దగా సక్సెస్ కాలేదంటూ, అవి హీరో పాత్రల ప్రాధాన్యంగా తీసిన సినిమాలని చెప్పారు.
విద్యాబాలన్ 2005లో పరిణీత సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 2011లో డర్టీ పిక్చర్ లో పాత్రకు గాను ఆమెకు జాతీయ అవార్డు వరించింది.
ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారనే దానికి నేను ప్రాధాన్యం ఇవ్వను. కానీ, నా నిర్ణయాలను తిరిగి సమీక్షించుకుంటే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది.
సంప్రదాయ చిత్రాలను చేయకపోవడం వల్లే సక్సెస్ కాలేదన్న విద్యాబాలన్