Tollywood News: అక్టోబర్‌లో ఒకటే డేట్‌ను లాక్ చేసిన ఇద్దరు స్టార్ హీరోలు.. జోరుగా ఉండబోతున్న పోరు

| Edited By: Phani CH

Jun 04, 2024 | 8:49 PM

అక్టోబర్‌లో అక్టోబర్‌లో అంటే... అక్టోబర్‌లో...నే ఉంటుందనుకుంటాం కానీ, మరీ సేమ్‌ డేట్‌ మీద ఖర్చీఫ్‌ వేస్తారని ఊహించం కదా.... ఇద్దరు బిగ్గీస్‌ సేమ్‌ డేట్‌కి వచ్చేస్తుంటే, పోటీ భలేగానే ఉంటుంది. కానీ థియేటర్లు, కలెక్షన్లు అన్నీ షేర్‌ అయిపోతాయిగా.... అయినా సేమ్‌ ఇండస్ట్రీ కాదు కాబట్టి అంత ఫికర్‌ కావాల్సిన పనిలేదనుకోండి.. స్టిల్‌... సేమ్‌ డేట్‌ అనేది టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అవుతోంది. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతోంది దేవర. నార్త్ నుంచి జాన్వీ, సైఫ్‌.. దేవర టీమ్‌తో చేతులు కలిపారు.

1 / 5
అక్టోబర్‌లో అక్టోబర్‌లో అంటే... అక్టోబర్‌లో...నే ఉంటుందనుకుంటాం కానీ, మరీ సేమ్‌ డేట్‌ మీద ఖర్చీఫ్‌ వేస్తారని ఊహించం కదా.... ఇద్దరు బిగ్గీస్‌ సేమ్‌  డేట్‌కి వచ్చేస్తుంటే, పోటీ భలేగానే ఉంటుంది. కానీ థియేటర్లు, కలెక్షన్లు అన్నీ షేర్‌ అయిపోతాయిగా.... అయినా సేమ్‌ ఇండస్ట్రీ కాదు కాబట్టి అంత ఫికర్‌ కావాల్సిన పనిలేదనుకోండి.. స్టిల్‌... సేమ్‌ డేట్‌ అనేది టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అవుతోంది.

2 / 5
ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతోంది దేవర. నార్త్ నుంచి జాన్వీ, సైఫ్‌.. దేవర టీమ్‌తో చేతులు కలిపారు. సౌత్‌ నుంచి అనిరుద్‌ ఎంట్రీ ఇచ్చేశారు. అక్టోబర్‌ 10న గ్రాండ్‌ రిలీజ్‌ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.

3 / 5

 ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ఎన్టీఆర్‌కి సెకండ్‌ వెంచర్‌ దేవర. ఎలాగైనా సక్సెస్‌ కొట్టి చూపించాల్సిన కంపల్సరీ సిట్చువేషన్‌లో ఉన్నారు యంగ్‌ టైగర్‌. తారక్‌ బరిలోకి దిగుతున్న సేమ్‌ డేట్‌కి జనాల్లోకి వచ్చేస్తున్నారు వేట్టయాన్‌ రజనీకాంత్‌.

4 / 5
 ఆల్రెడీ సక్సెస్‌ ట్రాక్‌లో ఉన్న టి.జె.జ్జానవేల్‌ ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నారు. నార్త్ నుంచి అమితాబ్‌, సౌత్‌ నుంచి ఫాహద్‌,రానా దగ్గుబాటి అంటూ భారీ స్టార్ కాస్ట్ ఉంది మూవీలో. అక్టోబర్‌ 10న వేట్టయాన్‌ని విడుదల చేయనుంది లైకా ప్రొడక్షన్స్.

5 / 5
రజనీకాంత్‌కి జైలర్‌ తర్వాత విడుదలవుతున్న మూవీ కావడంతో పాజిటివ్ బజ్‌ ఆల్రెడీ స్టార్ట్ అయింది. తమిళనాడులో రజనీకి, తెలుగు రాష్ట్రాల్లో తారక్‌కీ స్ట్రాంగ్‌ ఫ్యాన్‌ బేస్, కలెక్షన్ల హడావిడి ఉందనుకున్నా... ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో మిగిలిన చోట్ల పోటీ ఎలా ఉంటుందనేదాని మీద టాక్‌ నడుస్తోంది.