
తన గొంతుతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ముద్దుగుమ్మ భాను. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. వన్నె తగ్గని అందం, ఈ బ్యూటీ సొంతం. వరుడు సినిమాల నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటీ, అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. తర్వాత యాకరింగ్ చేయడమే కాకుండా , బుల్లి తెరపై సందడి చేసి మంచి ఫేమ్ సంపాదించుకుంది.

తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టి బిగ్బ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తర్వాత పలు కామెడీ షోలలో యాంకర్‌గా చేసి, అభిమానులను ఆకట్టుకుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారును మాయ చేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది తన తల్లితో కలిసి పూజలు చేస్తున్న ఫొటోలు షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు చాలా శ్రద్ధగా పూజలు చేస్తూ కనిపిస్తుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ బ్యూటీ షేర్ చేయడంతో ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారందరూ పూజలు దేనికోసం భాను అంటూ కామెంట్స్ చేస్తున్నారు.