Trisha: ‘కుందవై’ మైమరపిస్తోంది.. ఈ అందం చూసి దేవకన్యలే అసూయపడతారేమో.. త్రిష బ్యూటీఫుల్ ఫోటోస్..

|

Apr 24, 2023 | 8:40 PM

వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది హీరోయిన్ త్రిష. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది.

1 / 7
వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది హీరోయిన్ త్రిష. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

2 / 7
 మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది.

3 / 7
 తెలుగుతోపాటు.. తమిళంలోనూ అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్‏గా కొనసాగుతుంది.

4 / 7
 గత కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ తీసుకున్న త్రిష 96 సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.

5 / 7
 ప్రస్తుతం ఆమె మణిరత్నం తెరకెక్కిస్తోన్న పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంలో నటిస్తుంది. ఇందులో యువరాణి కుందవై పాత్రలో కనిపించనుంది.

6 / 7
 ఈ మూవీ ఏప్రిల్ 28న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

7 / 7
అయితే ఈ మూవీ ప్రమోషన్లో త్రిష మరింత అందంగా కనిపిస్తుంది. నాలుగు పదుల వయసులోనూ అందంతో మంత్రముగ్దులను చేస్తుంది.