3 / 5
గ్రాండ్ రిసెప్షన్: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. ఇండియన్ టైమింగ్ ప్రకారం నవంబర్ 1 మధ్యాహ్నం రెండు గంటల 48 నిమిషాలకు ఈ పెళ్లి జరిగింది. ఇదిలా ఉంటే మెగా కుటుంబ సభ్యులు అంతా ఇండియాకు తిరిగి వచ్చేసారు. నవంబర్ 5, సాయంత్రం ఎన్ కన్వెన్షన్‌లో ప్రముఖులు, సన్నిహితుల కోసం వరుణ్ తేజ్ రిసెప్షన్ జరగనుంది.