Tollywood: ఫుల్ జోష్ లో బాలీవుడ్ బాద్ షా..! | అర్ధరాత్రి ఓటీటీలోకి వచ్చేసిన జైలర్..

| Edited By: Ravi Kiran

Sep 07, 2023 | 8:26 PM

లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న సినిమా 800. సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో గుహన్ తెరకెక్కిస్తున్న సినిమా వెపన్. మెగాస్టార్ చిరంజీవి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను విడుదలకు ముందే చూసారు. అర్ధరాత్రి ఓటీటీలోకి వచ్చేసిన జైలర్.బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు.

1 / 5
లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న సినిమా 800. ఆయన టెస్ట్ క్రికెట్‌లో తీసిన 800 వికెట్లనే సినిమా టైటిల్‌గా పెట్టారు మేకర్స్. ఎమ్మెస్ శ్రీపతి దీనికి దర్శకుడు. తాజాగా ముంబైలో ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ వేడుక జరిగింది. దీనికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో పాటు సనత్ జయసూర్య హాజరయ్యారు.

2 / 5
సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో గుహన్ తెరకెక్కిస్తున్న సినిమా వెపన్.  ఈ సినిమా తెలుగు గ్లింప్స్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసారు మేకర్స్. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు.

3 / 5

4 / 5
అర్ధరాత్రి ఓటీటీలోకి వచ్చేసిన జైలర్. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు 650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రేమ్ వీడియోలో సెప్టెంబర్ 7 నుంచి అందుబాటులోకి వచ్చేసింది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

5 / 5
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్ ఖాన్.. ఇప్పుడు జవాన్ చిత్రంతో వచ్చేశారు. డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‏గా రిలీజ్ అయ్యింది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించగా.. కీలకపాత్రలో విజయ్ సేతుపతి నటించారు.