Ravi Babu: ఆ నిర్మాత గట్టిగానే దెబ్బేశాడు.. నమ్మించి మోసం చేశాడు : రవిబాబు
టాలీవుడ్ దర్శకుడు రవిబాబు తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాల గురించి ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సెట్‌లో తన కోపం, బూతుల గురించి స్పందిస్తూ, తాను 100% నిబద్ధతతో పనిచేస్తానని, అదే స్థాయి నిబద్ధతను ఇతరుల నుండి కూడా ఆశిస్తానని తెలిపారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
