Vijay Devarakonda: దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..

|

May 10, 2024 | 9:56 PM

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళింది. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంతవరకూ వచ్చారు. 2016లో విడుదలైన ‘పెళ్లి చూపులు’ విజయ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2017లో విడుదలైన ‘అర్జున్‌రెడ్డి’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

1 / 6
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళింది. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంతవరకూ వచ్చారు.

2 / 6

3 / 6
ఒక్కో సినిమాకు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తోంది. ‘లైగర్’ సినిమా కోసం రూ.35 కోట్లు పారితోషికం తీసుకున్నాడు విజయ్. ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కోసం 1 కోటి రూపాయిలు అందుకుంటున్నాడు.

4 / 6

విజయ్ దేవరకొండకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ ఇల్లు ఉంది. ఈ ఇంటి ధర 15 కోట్ల రూపాయలు. వీటితో పాటు అనేక స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టాడు. ఇక విజయ్ దేవరకొండకు కార్ క్రేజ్ ఉంది.

5 / 6
అతని దగ్గర ఫోర్డ్ మస్టాంగ్ కారు ఉంది. దీని ధర 74 లక్షల రూపాయలు. బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ (రూ. 61 లక్షలు), మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్ 350 (రూ. 88 లక్షలు), వోల్వో ఎక్స్‌సి 90 (రూ. 1.31 కోట్లు), ఆడి క్యూ7 (రూ. 80 లక్షలు) ఉన్నాయి.

6 / 6
విజయ్ దేవరకొండ నటించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఇటీవల విడుదలై  మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.