Tollywood: టాలీవుడ్ సినిమా తారల క్రిస్మస్ సెలబ్రేషన్స్.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో

Updated on: Dec 25, 2025 | 6:20 PM

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ పర్వదినాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం తమ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

1 / 6
మంచు వారింట్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మంచు విష్ణు  ఫ్యామిలీతో కలిసి తన దుబాయ్ ఇంట్లో ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. విష్ణు భార్య వెరోనికా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

2 / 6
మరోవైపు తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ తన ఇంట్లో క్రిస్మస్ లంచ్ పార్టీ ఇచ్చాడు. ఈ వేడుకకు శివకార్తికేయన్, త్రిష, ఖుష్బూ, రమ్యకృష్ణ, శోభన, జయసుధ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

3 / 6
ఇక మిల్కీబ్యూటీ తమన్నా.. ముంబైలోని తన ఇంట్లో క్రిస్మస్‌ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా రెడ్ కలర్ డ్రస్‌లో  తమన్నా లుక్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది.

4 / 6
క్రిస్మస్ సందర్భంగా హీరోయిన్ కృతిశెట్టి షార్ట్ డ్రెస్ లోనూ ఎంతో క్యూట్ గా కనిపించింది. తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోయిందీ ముద్దుగుమ్మ.

5 / 6
 వీరితో పాటు హెబ్బా పటేల్, రెజీనా, కృతి శెట్టి తదితరులు క్రిస్మస్ పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

6 / 6
  ఇక పటాస్, జబర్దస్త్ ఫేమ్ యాదమ్మ రాజు  తన భార్య స్టెల్లా, కూతురుతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకొన్నాడు. ఈ వేడుకలు సంబంధించిన ఫొటోలను స్టెల్లా సోషల్ మీడియాలో షేర్ చేసింది.