పునీత్ మరణాన్ని ఇప్పటికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.టాలీవుడ్ తారలతో పునీత్ కు మంచి స్నేహభావం ఉంది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల పునీత్ కుటుంబసభ్యులను పరామర్శించారు.
బెంగళూరులోని పునీత్ అన్న శివరాజ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
పునీత్ చిత్రపటానికి రామ్ చరణ్ నివాళులు అర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ .. ఎమోషనల్ అయ్యారు చరణ్.. పునీత్ చాల మంచి మనసున్న వ్యక్తి అంటూ కొనియాడారు చరణ్