పవన్ కళ్యాణ్ అనుష్క కాంబినేషన్‌లో మిస్ అయిన మూవీ ఇదే!

Updated on: Mar 15, 2025 | 9:43 PM

అనుష్క శెట్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత అనుష్క అంటే ఎంతో మంది చాలా ఇష్టపడే వారు అంతలా ఈ బ్యూటీ అరుంధతి పాత్రలో ఓదిగిపోయింది. కాగా, తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?

1 / 5
అనుష్క అంటే తెలియని వారుండరు. ఆ రోజుల్లో వరస సినిమాలతో టాలీవుడ్‌నే షేక్ చేసింది ఈ బ్యూటీ. నాగార్జున సూపర్ మూవీతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది.

2 / 5
ఇక టాలీవుడ్‌లో అందరు స్టార్ హీరోల సరసన నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ ఫిమ్స్‌లో కూడా ఈ బ్యూటీకి సాటిలేరు అనేలా తన నటతో ఆ పాత్రలకే ప్రాణం పోసింది.

3 / 5
బాహుబళి వంటి సినిమాల్లో నటించి వరల్డ్ వైడ్ మరింత క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం టాలీవుడ్‌లో అంతగా అవకాశాలు రావడం లేదు. ఘాటీ సినిమాతో తమ అభిమానులను అలరించడానికి రెడీ అయ్యింది ఈ చిన్నది.

4 / 5
తాజాగా అనుష్క కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్, అనుష్క కాంబినేషన్‌లో ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ వీరి కాంబోలో ఒక సినిమాలు మిస్ అయ్యాయంట .

5 / 5
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో ముందుగా అనుష్క అనుకున్నారంట. కానీ స్వీటి శెట్టి మూవీలో తన పాత్ర చాలా చిన్నగా ఉండటంతో త్రిషను ఒకే చేశారంట. ఇలా వీరిద్దరి కాంబోలో మూవీ మిస్ అయ్యింది.