అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ.. ఆ నలుగురు టాలీవుడ్ హీరోలు ఎవరు.?

| Edited By: Phani CH

Apr 26, 2024 | 10:01 PM

మొన్నమొన్నటిదాకా సినిమాలకు అయిన బడ్జెట్‌, జరిగిన బిజినెస్‌... కొల్లగొట్టిన రికార్డులు... అన్నీ కలిపి.. ఇప్పుడు జస్ట్ రెమ్యునరేషన్‌ రూపంలో ఇంటికి వస్తుంటే ఆ మజా ఎలా ఉంటుందో అర్థమవుతోందా? ఎందుకు కాదూ.... ఆ సక్సెస్‌ జోష్‌ని ఆ నలుగురు హీరోల్లో చూస్తూనే ఉన్నాం కదా.. అని అంటారా? యస్‌.... ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతున్న ఆ నలుగురిలో హండ్రెడ్‌ ప్లస్‌ క్రోర్స్ కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది కదా. కల్కి సినిమా గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ నార్త్ లో ఓ మాట మళ్లీ మళ్లీ వినిపిస్తోంది.

1 / 5
కల్కి షూటింగ్ చివరిదశకు వచ్చింది. ఇది రెండు భాగాలుగా వస్తుందని ప్రచారం జరుగుతున్నా.. దీనిపై క్లారిటీ లేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే.. పుష్ప 2 రిలీజ్‌కు 4 నెలల ముందే ఫస్ట్ సింగిల్ విడుదల చేసారు.

2 / 5
దేవరకు 5 నెలల ముందే పాట విడుదల చేయబోతున్నారు.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ తెలియకపోయిన పాట వచ్చేసింది. కానీ కల్కి రిలీజ్ నెలన్నరే ఉన్నా.. ఇంకా కనీసం అనౌన్స్‌మెంట్ రాలేదు.

3 / 5
ఒకప్పుడు తన సినిమాలకు అయ్యే బిజినెస్‌ని, వచ్చే కలెక్షన్లనీ కలగలిపి ఇప్పుడు రెమ్యునరేషన్‌ గా తీసుకుంటున్న నటుల్లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఒకరు. ఆల్రెడీ ప్యాన్‌రేంజ్‌లో పుష్పతో ప్రూవ్‌ చేసుకున్నారు. పుష్ప2 గ్యారంటీగా వెయ్యికోట్ల మార్కును దాటి తీరుతుందనే పాజిటివ్‌ లెక్కలు కంటిముందు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు అసలు తగ్గేదేలే అనేదే కదా అల్లు ఆర్మీ నినాదం...

4 / 5
మీ ఇద్దరే కాదు... ఈరేసులో మేమిద్దరం కూడా ఉన్నామని అంటున్నారు ట్రిపుల్‌ ఆర్‌ హీరోలు. ఆల్రెడీ నార్త్ లో వార్‌2 చేస్తున్నారు తారక్‌. ఇక్కడ దేవర మీద భారీ హోప్స్ ఉన్నాయి. వార్‌2 తర్వాత తారక్‌తో సినిమా చేయడానికి కరణ్‌ జోహార్‌ క్యూలో ఉన్నారనే మాటలు ఎలాగూ ఉన్నాయి. ఉత్తరాది మేకర్స్ డైరక్ట్ సినిమాలకు అప్రోచ్‌ అవుతున్నారంటేనే రెమ్యునరేషన్‌ ఎప్పుడో వంద, నూటయాభైని టచ్‌ అయినట్టే కదా అనే టాక్‌ స్ట్రాంగ్‌గా వినిపిస్తోంది.(2)

5 / 5
పైగా ఈ రెండింటినీ నిర్మిస్తుంది మైత్రి మూవీ మేకర్సే. కానీ అది చెప్పినంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తైనా.. దాని ప్రమోషన్ కోసం టైమ్ కేటాయించాలి.