Rajeev Rayala |
Feb 22, 2022 | 9:10 AM
తెలుగమ్మాయే అయినా తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ అవకాశాలందుకుని మంచి పేరు తెచ్చుకుంది బిందుమాధవి
ఇప్పుడు ఈ అమ్మడు తిరిగి తెలుగులో క్లిక్ అవ్వాలని చూస్తుంది. అందుకోసం ప్రయత్నాలు చేస్తుంది బిందుమాధవి.
ఈ బ్యూటీ ఆహా వెబ్ సిరీస్ లో కనిపించిన తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది.
క్రిష్ క్రియేషన్ లో `మస్తీ` వెబ్ సిరీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు తిరిగి పాపులారిటీని దక్కించుకుంటోంది.
బిందు బిగ్ బాస్ తెలుగు మొట్టమొదటి OTT వెర్షన్ లోకి ప్రవేశించనుందని తెలుస్తుంది.
ఈ గేమ్ షోలో అదరగొడితే ఆ తర్వాత ఆమె అదృష్టం మలుపు తిరుగుతుందని భావిస్తుంది.