Pushpa 2: ఇది పుష్ప గాడి రూల్..! పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్‌.!

|

Apr 25, 2024 | 2:52 PM

మేము బాగా పని చేస్తున్నం , చేసాం.! అని మనలో మనం అనుకుంటే సరిపోదు ఇప్పుడు. మనం చేసిన పని పదిమందికి తెలియాలి.. ఆలా తెలియాలి అంటే మంచిగా చెప్పుకోవాలి మరి. ఆలా అని అన్ని సార్లు మనమే చెప్పుకోలేం కదా.? కొన్ని సార్లు మన గురించి పక్కన ఉన్న వాళ్ళు చెప్తూ ఉండాలి. వీటికే సరదాగా లీక్స్ అని పేరు పెట్టుకుంటున్నారు సినీ పరిశ్రమలో.ట్రేండింగ్ లో ఉండే పుష్ప రాజ్ ఈ లీక్స్ లో ముందే ఉన్నారా.?

1 / 6
మేము బాగా పని చేస్తున్నం , చేసాం.! అని మనలో మనం అనుకుంటే సరిపోదు ఇప్పుడు. మనం చేసిన పని పదిమందికి తెలియాలి.. ఆలా తెలియాలి అంటే మంచిగా చెప్పుకోవాలి మరి. ఆలా అని అన్ని సార్లు మనమే చెప్పుకోలేం కదా.?

2 / 6
విజువల్‌ స్పెక్టాకిల్‌గా తెరకెక్కించాలన్నది మేకర్స్ ప్లాన్‌. దిస్‌ టైమ్‌ సమ్‌థింగ్‌ బిగ్గర్‌ అంటూ జనాలను ఊరించారు. అంతా బాగానే ఉంది కానీ, సినిమా ఎప్పుడు మొదలుపెడతారనే విషయాన్ని గట్టిగానే అడుగుతున్నారు ఫ్యాన్స్.

3 / 6
పుష్ప2 మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ ప్రోమో విడుదలైంది. పుష్ప పుష్ప అంటూ సాగే ప్రోమో ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప2.

4 / 6
పుష్ప లాంటి పక్కా మాస్‌ మూవీ తర్వాత ఈ తరహా సబ్జెక్ట్ అయితే అద్భుతంగా ఉంటుందని హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్. ఇదే విషయాన్ని అఫిషియల్‌గా ప్రకటిస్తే వినాలని ఉందని ఉవ్విళ్లూరుతున్నారు.

5 / 6
పుష్ప2 లాగా ప్లానింగ్‌ చేసుకోవాలనో, ఫాలో అవ్వాలనో, పోటీ పడాలనో.. ఇలా రీజన్‌ ఏదైతేనేం... ఆ రకంగానూ పుష్ప మేనియా వైరల్‌ అవుతూనే ఉంది.

6 / 6
ఈ విషయం ఐకాన్ స్టార్ కి చాల బాగా తెలుసు. అందుకే కో ఆర్టిస్టులకు సలహాలిస్తూ వారిలో ఈజ్ పెంచే ప్రయత్నం చేరారు అనే పోనప్ప మాటకి ఫుల్ ఖుషి అవుతుంది అల్లు ఆర్మీ.