1 / 10
నటిగా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది శృంగార తార సన్నీలియోన్. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా రాణిస్తుంది. మొదట్లో గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సన్నీ.. సోషల్ మీడియాలో మాత్రం తన హావ ఓ రేంజ్ లో చూయిస్తుంది. గ్లామరస్ ఫొటోస్ తో కుర్రహృదయాలను కొల్లగెట్టేస్తుంది.