5 / 5
తర్వాత వరుస సినిమాలు చేసింది. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం వంటి సినిమాల్లో నటించింది. అయితే వీటిలో భగవంత్ కేసరి మాత్రమే ఆకట్టుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తుంది ఈ భామ.