2 / 5
ఆ డైనోసరే ఎప్పుడొస్తుందో అర్థం కాక.. చీతా, లయన్, ఎలిఫెంట్ అన్నీ కంగారు పడుతున్నాయి. ఎంకిపెళ్లి సుబ్బిగాడి చావుకు వచ్చిందన్నట్లు.. సలార్ రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ ఆ సినిమా బిజినెస్‌పైనే ప్రభావం చూపించబోతుంది. మరోవైపు ప్రభాస్ ఎప్పుడొస్తారో తెలియక మిగిలిన నిర్మాతలంతా ఓ రేంజ్‌లో టెన్షన్ పడుతున్నారు. ఎక్కడొచ్చి.. తమ సినిమాపై పడతారో అని డైలమాలో ఉండిపోయారు.