- Telugu News Photo Gallery Cinema photos Sitaramam Actress Mrunal Thakur Latest photos Goes Viral in social media telugu cinema news
Mrunal Thakur: సీతామహాలక్ష్మి అందమే వేరయా.. సంక్రాంతి కాంతులన్ని ఈ ముద్దుగుమ్మ చెంతనే..
గతేడాది తెలుగు తెరకు ఎన్నో అందాలు పరిచయమయ్యాయి. అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దొచుకున్నారు. అందులో సీతామహాలక్ష్మిగా ఆడియన్స్ మనసులో నిలిచింది మృణాల్ ఠాకూర్.
Updated on: Jan 16, 2023 | 8:12 PM

గతేడాది తెలుగు తెరకు ఎన్నో అందాలు పరిచయమయ్యాయి. అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దొచుకున్నారు. అందులో సీతామహాలక్ష్మిగా ఆడియన్స్ మనసులో నిలిచింది మృణాల్ ఠాకూర్.

సీతారామం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఈ సినిమాలో సీతామహాలక్ష్మి అలియాస్ నూర్జహాన్ పాత్రలో ఆమె నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు.

ఇక ఈ సినిమా ఎఫెక్ట్.. వరుస ఆఫర్లతో బిజీగా ఉంది మృణాల్. అటు హిందీ, ఇటు తెలుగులో అవకాశాలు అందుకుంటుంది. ఇటీవలే మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది.

న్యాచురల్ స్టార్ నాని తదుపరి చిత్రంలో మృణాల్ నటిస్తోంది. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తెలుగులో ఆమెకు సీతా రామం తో స్టార్ ఇమేజ్ వచ్చింది.

న్యాచురల్ స్టార్ నాని తదుపరి చిత్రంలో మృణాల్ నటిస్తోంది. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తెలుగులో ఆమెకు సీతా రామం తో స్టార్ ఇమేజ్ వచ్చింది.

సీతామహాలక్ష్మి అందమే వేరయా.. సంకాంతి కాంతులన్ని ఈ ముద్దుగుమ్మ చెంతనే..