Siri Hanmanth: చురుకైన చూపులతో కుర్రాళ్లకు గాలం వేస్తోన్న సిరి హనుమంత్.. వైరల్ అవుతున్న బ్యూటీ పిక్స్

| Edited By: Ravi Kiran

Aug 23, 2023 | 8:40 PM

బిగ్‌ బాస్‌ షోలో రచ్చ చేసింది సిరి హన్మంతు. ఐదో సీజన్‌లో పాల్గొని ఆమె టాప్‌ 5కి చేరుకుంది. షో ద్వారా వచ్చిన క్రేజ్‌ని వాడుకుంటూ దూసుకుపోతుంది. గ్లామర్‌ ట్రీట్‌తో ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది సిరి హన్మంతు. ఆమె యూట్యూబ్‌ వీడియాలతో మరింతగా పాపులర్‌ అయ్యింది. యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్‌గా, యూట్యూబర్‌గా, టీవీ నటిగా, సినిమా నటిగా ఇలా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

1 / 8
బిగ్‌ బాస్‌ షోలో రచ్చ చేసింది సిరి హన్మంతు. ఐదో సీజన్‌లో పాల్గొని ఆమె టాప్‌ 5కి చేరుకుంది. షో ద్వారా వచ్చిన క్రేజ్‌ని వాడుకుంటూ దూసుకుపోతుంది. గ్లామర్‌ ట్రీట్‌తో ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది.

2 / 8
సోషల్‌ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది సిరి హన్మంతు. ఆమె యూట్యూబ్‌ వీడియాలతో మరింతగా పాపులర్‌ అయ్యింది. యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్‌గా, యూట్యూబర్‌గా, టీవీ నటిగా, సినిమా నటిగా ఇలా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

3 / 8
ఆ గుర్తింపుతోనే బిగ్‌బాస్‌లోకి వచ్చింది. బిగ్‌ బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో పాల్గొంది సిరి. ప్రారంభం నుంచి తనదైన ఆట తీరుతో అలరించింది. చాలా తెలివిగా గేమ్స్ ఆడుతూ తాను ప్రత్యేకమని నిరూపించుకుంది. ఈ సీజన్‌లో టాప్‌ 5లో నిలిచింది. ఈ షోతో  రెండు తెలుగు రాష్ట్రాలకు తెలిసిపోయింది. షో అనంతరం సిరిలో చాలా మార్పు వచ్చింది. ఆమె గ్లామర్‌ సైడ్‌ ఓపెన్ అవుతుంది.

4 / 8
సిరి హన్మంతు బిగ్‌ బాస్‌తో వచ్చిన క్రేజ్‌ని ఉపయోగించుకుంటూ ఓ వైపు టీవీ షోస్‌, మరోవైపు యాంకర్‌గా, ఇంకోవైపు నటిగా రాణిస్తుంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు కూడా చేస్తుంది. హీరోయిన్‌గానూ మెప్పించేందుకు సిద్ధమవుతుంది. యూట్యూబ్‌ వీడియోలు చేస్తూ బిజీగా గడుపుతుంది. వర్క్ ని క్రియేట్‌ చేసుకుంటూ దూసుకుపోతుంది.

5 / 8
సిరి, మరో బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ శ్రీహాన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ ఇద్దరు సహజీవనం కూడా చేస్తున్నారని సమాచారం. లైఫ్‌లో సెటిల్‌ అయ్యాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. సిరికి గతంలో ఓ లవ్‌ స్టోరీ ఉంది. అలాగే ఓ కొడుకుని పెంచుకుంటున్నారు.

6 / 8
సిరి హన్మంతు సోషల్‌ మీడియాలో బిజీగా ఉంటుంది. చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నెటిజన్లకి తన పోస్ట్ లతో టచ్‌లో ఉంటుంది. ఆ ఫాలోయింగ్‌ని మరింత పెంచుకుంటుంది. బిగ్‌ బాస్‌ షోతో వచ్చిన క్రేజ్‌ని ఉపయోగించుకుంటూ కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఈ క్రమంలో సిరి కాస్త గ్లామర్‌ సైడ్‌ కూడా ఓపెన్‌ అవుతుంది.

7 / 8
సిరి హాట్ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. కెమెరా ముందు హాట్‌ గా పోజులిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ట్రెండీ దుస్తులు ధరించి మెస్మరైజ్‌ చేస్తుంది. తాజాగా మరోసారి కనువిందు చేసింది. అయితే ఈ సారి మాత్రం పల్లెటూరి పిల్లలా మెరిసిపోతుంది. ఎల్లో కలర్‌ హాఫ్‌ శారీలో మెరిసింది సిరి. ఆద్యంతం కట్టిపడేస్తుంది.

8 / 8
లెహంగా వోణిలో తన నడుము అందాలను చూపిస్తుంది. మరోవైపు హాట్ షో చేస్తూ కట్టిపడేస్తుంది. చిలిపి నవ్వులు చిందిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది. క్యూట్ స్మైల్ తో కుర్రాళ్లని ఫిదా చేస్తుంది. క్లోజప్‌ షాట్స్ లో మరింత అందంగా ఉంది సిరి. మొత్తంగా తన నయా అందాలతో నెట్టింట రచ్చ చేస్తుంది.