Shriya Saran: నేచర్‌ను ఎంజాయ్ చేస్తోన్న శ్రియ.. అమ్మడి అందాలు కేక పెట్టిస్తున్నాయిగా..

|

Sep 26, 2023 | 1:59 PM

టాలీవుడ్ లో ఒకప్పుడు రాణించిన భామల్లో శ్రియ ఒకరు. 2001 ఏడాదిలో ఇష్టం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దగుమ్మ. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, సంతోషం, ఠాగూర్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. దాంతో ఈ చిన్నదానికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. 

1 / 5
టాలీవుడ్ లో ఒకప్పుడు రాణించిన భామల్లో శ్రియ ఒకరు. 2001 ఏడాదిలో ఇష్టం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దగుమ్మ. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది. 

2 / 5
ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, సంతోషం, ఠాగూర్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. దాంతో ఈ చిన్నదానికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. 

3 / 5
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన శ్రియ నటించి మెప్పించింది. 

4 / 5
కేవలం నటనతోనే కాదు గ్లామర్ షో తోనూ అదరగొట్టింది శ్రియ. అలాగే బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. ఇప్పటికి కూడా సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. 

5 / 5
వయసు పెరుగుతున్నా కూడా తరగని అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ అమ్మడు మరోసారి అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేసింది. 