1 / 11
సీనియర్ హీరో రాజశేఖర్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నటి శివాని కెరీర్ తొలినాళ్లలో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంది. అయితే ఈ మధ్య రెండు , మూడు చిత్రంలతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది.ఈ అమ్మడి ఫోటోషూట్ లో కూడా ముందే ఉంటుంది. తాజా ఫోటోషూట్ మీరు ఓ లుక్కేయండి.