Samyuktha Menon: చూపులతో, చిలిపి నవ్వులతో కుర్రకారుకి గాలమేస్తున్న సంయుక్త లేటెస్ట్ పిక్స్
తెలుగు తెరపై మలయాళ భామల జోరు కొనసాగుతోంది. మలయాళం నుంచి ఇక్కడికి వచ్చిన ముద్దుగుమ్మలు ఎక్కువే .. నిలదొక్కుకున్నవారూ ఎక్కువే. అలా ఈ మధ్య కాలంలో అక్కడి నుంచి వచ్చిన కథానాయికగా సంయుక్త మీనన్ కనిపిస్తుంది.