Samantha Raj Nidimoru Wedding: అత్తారింట్లో సమంత.. కొత్త ఫొటోస్ చూశారా?

Updated on: Dec 04, 2025 | 10:42 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న వీరు డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయంలో ఒక్కటయ్యారు. సమంత పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.

1 / 6
 గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న సమంత, రాజ్ నిడిమూరులు పెళ్లిపీటలెక్కారు.  డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో వీరి అట్టహాసంగా జరిగింది.

2 / 6
 కేవలం అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే సమంత- రాజ్ ల వివాహ వేడుకకు హాజరయ్యారు. కాగా ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.

3 / 6
 సమంత పెళ్లికి హాజరైన స్నేహితులు ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.

4 / 6
 లా తాజాగా సమంత ఫ్రెండ్ ఒకరు ఈ పెళ్లివేడుకలోని క్యాండిడ్ ఫొటోలను పంచుకుంది.  సమంతను పెళ్లి కూతురుని చేయడం నుంచి రాజ్ నిడిమోరు తాళి కట్టేవరకు ఉన్నాయి.

5 / 6
 అలాగే చేతులకు మెహందీతో పెట్టుకుని ఎంతో సంతోషంగా నవ్వుతున్న సమంత ఫొటోలు కూడా నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

6 / 6
 కాగా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో చాలా కాలంగా ప్రేమలో ఉంది సామ్. ఇప్పుడు వీరిద్దరూ తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు.