Samantha: సినిమాలకు మాత్రమే బ్రేక్.. అందాల ఆరబోతకు కాదు అంటున్న సమంత

Edited By: Phani CH

Updated on: Jun 30, 2025 | 8:55 PM

ఒకప్పట్లా సమంత ఎందుకు సినిమాలు చేయట్లేదు..? వరసగా అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు ఉన్నా కూడా.. టాలీవుడ్‌తో పాటు మొత్తం సినిమాలకే ఎందుకు డిస్టేన్స్ మెయింటేన్ చేస్తున్నారు..? ఇది తనకు తానుగా తీసుకున్న నిర్ణయమా..? లేదంటే ఇంకేదైనా బ్యాక్ స్టోరీ ఉందా..? సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. ఫోటోషూట్స్‌లో జోరు చూపించడానికి కారణమేంటి..?

1 / 5
సమంత ఊ అనాలే గానీ ఇప్పటికీ చేతినిండా సినిమాలే సినిమాలు. కానీ ఆమె మాత్రం ఉఊ అంటున్నారు. ఆ మధ్య ఓ వేడుకకు వచ్చిన స్యామ్.. తనెందుకు సినిమాలు తగ్గించాననే విషయంపై క్లారిటీ ఇచ్చారు.

2 / 5
అనుకుంటే ఇప్పటికీ చాలా సినిమాలు చేస్తానని.. కానీ తనిప్పుడు ఆ పరిస్థితుల్లో లేనని.. చేసే ప్రతీ సినిమాకు తనకు చివరి సినిమాలాగే భావిస్తానంటూ చెప్పారు సమంత.తాను చేసే పాత్రలు ప్రేక్షకులపై ప్రభావం చూపించాలి.

3 / 5
అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తానంటున్నారు సమంత. ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ, సిటాడెల్‌లో పాత్ర అలా చేసినవే చెప్పారు స్యామ్. ముఖ్యంగా రాజ్ డికే దర్శకద్వయం గురించి గొప్పగా చెప్పారు ఈ బ్యూటీ.

4 / 5
తనకు ఛాలెంజింగ్ రోల్స్ డిజైన్ చేస్తున్న రాజ్ డికేకు థ్యాంక్స్ చెప్పారు సమంత. రక్త్ బ్రహ్మాండ్ సిరీస్‌లోనూ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు సమంత. సినిమాలు తక్కువగానే చేస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం అదరగొడుతున్నారు స్యామ్.

5 / 5
మరోసారి అదిరిపోయే హాట్ షో చేసారు. ఈమె ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మొత్తానికి సినిమాలకు కాస్త డిస్టేన్స్ మెయింటేన్ చేస్తున్నా.. అభిమానులకు మాత్రం అస్సలు దూరం కావట్లేదు ఈ బ్యూటీ.