బ్లూ కలర్ డ్రెస్‌లో క్యూట్‌గా సమంత!

Updated on: Apr 27, 2025 | 9:17 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఏమాయ చేశావే అంటూ కుర్రకారు మనసు దోచేసిన ఈ చిన్నది, తాజాగా బ్లూకలర్ డ్రెస్‌లో తన అందంతో కుర్రకారును ఫిదా చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియానే షేక్ చేస్తున్నాయి.

1 / 5
ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సమంత. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతి తక్కువ సమయంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని, స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది. ఎంతో మంది ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది.

2 / 5
ఇక నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ నటి, పెళ్లైన నాలుగు సంవత్సరాల తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయిన విషయం తెలిసిందే.డివోర్స్ తర్వాత నుంచి సమంత నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి సంబంధించిన ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

3 / 5
ఇక డివోర్స్, మయోసైటీస్ తర్వాత సమంత చాలా రోజుల పాటు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న విషయం తెలిసందే.ఇక ఈ మధ్య సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ అయిపోయింది.ముఖ్యంగా ఈ నటి ట్రలాలా అనే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే తన నిర్మాణ సంస్థ నుంచి శుభం అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

4 / 5
ఇక నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు అదిపోయే లుక్ లో ఉన్న ఫొటోలు షేర్ చేసింది.

5 / 5
బ్లూ కలర్ డ్రెస్ లో జ్యువెల్లరీ ధరించి ఉన్న ఫొటోలను ఈ అమ్మడు షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో సమంత చాలా అందంగా అచ్చం అప్సరలానే కనిపిస్తుంది.