5 / 5
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా.. నాకు పికిల్‌బాల్‌ను చూడగానే కలిగిన ఫీలింగ్ అదే అన్నారు సమంత. అందుకే దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. కేవలం స్పోర్ట్స్ గురించి మాత్రమే మాట్లాడి ప్రెస్ మీట్‌కి బైబై చెప్పారు స్యామ్. ప్రస్తుతం సిటాడెల్‌తో పాటు మమ్ముట్టితో ఓ సినిమా, రక్త్ బ్రహ్మాండ్ అనే మరో సిరీస్‌కు కమిటయ్యారు సమంత.