Renu Desai : ఈ సినిమా నా వ్యక్తిగత జీవితం పై ప్రభావం చూపింది.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Updated on: Oct 14, 2023 | 1:32 PM

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు నటి రేణుదేశాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రెండు దేశాయ్. బద్రి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత పవన్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఆతర్వాత చాలా కాలానికి జానీ సినిమాలో కనిపించరు రేణు దేశాయ్. ఆ తర్వాత మళ్లీ సినిమాలకు బ్రేక్ తీసుకుంది. 

1 / 5
చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు నటి రేణుదేశాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రెండు దేశాయ్. బద్రి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. 

2 / 5
ఆ తర్వాత పవన్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఆతర్వాత చాలా కాలానికి జానీ సినిమాలో కనిపించరు రేణు దేశాయ్. ఆ తర్వాత మళ్లీ సినిమాలకు బ్రేక్ తీసుకుంది. 

3 / 5
 ఇక ఇప్పుడు మరోసారి సినిమాలతో బిజీ కానుంది. ప్రస్తుతం రేణుదేశాయ్ రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు రేణు. ఈ సినిమాలో హేమలతా లవణం పాత్రలో నటిస్తోంది. 

4 / 5
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రేణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. టైగర్ నాగేశ్వరరావు సినిమా నా వ్యక్తిగత జీవితం పై కూడా గట్టి ప్రభావం చూపించింది. నేను చేస్తున్న సామజిక సేవలు సరిపోవని, చేయాల్సింది ఇంకా చాలా ఉందని నాకు అర్థమైంది.  

5 / 5
అలాగే తన కొడుకు గురించి మాట్లాడుతూ..  అకీరా నందన్ ఫిలిం మేకింగ్‌ కోర్స్‌ చేయడం కోసం అమెరికా వెళ్లాడని తెలిపారు. కానీ నటన నేర్చుకోవడానికి కాదు. తనకి హీరో కావాలనే కోరిక ఈ క్షణం వరకూ లేదు. రేపు తన ఆలోచన ఎలా ఉంటుందో చూడాలి. 