Game Changer: గేమ్ ఛేంజర్‌లో సెన్సేషనల్ సీన్ అదేనట.. గూస్ బంప్స్ పక్క అంటున్న మేకర్స్

| Edited By: Phani CH

May 29, 2024 | 1:40 PM

గేమ్ ఛేంజర్‌లో రాష్ట్ర రాజకీయాలు చూపించబోతున్నారా..? తెలుగు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన కొన్ని ఐకానిక్ సీన్స్ గేమ్ ఛేంజర్ సినిమాలో ఉండబోతున్నాయని తెలుస్తుంది. మరి అవేంటి..? ఇంతకీ రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతుంది..? ఆయన ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారా..? ఆ ముచ్చట్లన్నీ స్పెషల్ స్టోరీలో చూద్దాం.. ఎంత ఆలస్యమవుతున్నా.. గేమ్ ఛేంజర్ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు.

1 / 5
గేమ్ ఛేంజర్‌లో రాష్ట్ర రాజకీయాలు చూపించబోతున్నారా..? తెలుగు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన కొన్ని ఐకానిక్ సీన్స్ గేమ్ ఛేంజర్ సినిమాలో ఉండబోతున్నాయని తెలుస్తుంది. మరి అవేంటి..? ఇంతకీ రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతుంది..? ఆయన ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారా..? ఆ ముచ్చట్లన్నీ స్పెషల్ స్టోరీలో చూద్దాం..

2 / 5
ఎంత ఆలస్యమవుతున్నా.. గేమ్ ఛేంజర్ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. మరీ ముఖ్యంగా ఈ చిత్రం నుంచి ఒక్కో అప్‌డేట్ బయటికి వస్తుంటే పండగ చేసుకుంటున్నారు అభిమానులు.

3 / 5
ట్రిపులార్ లాంటి బిగ్ హిట్ తరువాత శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్‌ సినిమా చేస్తున్నారు మెగాపవర్ స్టార రామ్ చరణ్. దాదాపు మూడేళ్లుగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకా ఆడియన్స్ ముందుకు రాలేదు.

4 / 5

IAS ఆఫీసర్‌గా.. ముఖ్యమంత్రిగా చరణ్ ఇందులో రెండు పాత్రల్లో కనిపించబోతున్నారని తెలుస్తుంది. అంతేకాదు.. అసెంబ్లీకి సైకిల్‌పై వచ్చే సీన్స్ హైలైట్ కానున్నాయని ప్రచారం జరుగుతుంది. రామ్ చరణ్ సైకిల్ తొక్కే కొన్ని సీన్స్ ఆ మధ్య లీక్ అయ్యాయి.

5 / 5
ముఖ్యమంత్రి అయ్యాక.. అసెంబ్లీకి సైకిల్‌పై వస్తారని.. ఆ సీన్స్ శంకర్ అద్భుతంగా డిజైన్ చేసారని తెలుస్తుంది. చాలా ఏళ్ళ తర్వాత శంకర్ చేస్తున్న పొలిటికల్ సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు వచ్చింది. 2024లోనే గేమ్ ఛేంజర్ విడుదల కానుంది. మరి చూడాలిక.. చరణ్, శంకర్ చేస్తున్న పాలిటిక్స్ ఎంతవరకు మెప్పిస్తాయో..?