Salaar 2: సలార్ 2 ఆగిపోయిందా.. !! ఉన్నట్లుండి ఈ షాక్ ఏంటి ??

Edited By:

Updated on: May 27, 2024 | 7:33 PM

సలార్ 2 సినిమా ఉంటుందా ఉండదా..? అదేంటి బాబోయ్ అలా అంటున్నారు..? ఉండకపోవడం ఏంటి..? ఉందన్నారు కదా.. లేకపోతే శౌర్యంగుల పర్వం ఎక్కడికి పోవాలి..? దేవాకు కుర్చీ ఎప్పుడొస్తుంది అనుకుంటున్నారు కదా..? నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు.. గాసిప్ లేకుండా ఆగిపోతుందని మేమైనా ఎందుకు చెప్తాం చెప్పండి..? దాని వెనక బ్యాక్ స్టోరీ బలంగా ఉంది. అదేంటో ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దామా..

1 / 5

2 / 5
ఈ మధ్య టాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్ ఎక్కువైపోయింది. సీక్వెల్ అనే కంటే కూడా ఒకేసారి పెద్ద కథ రాసుకుని.. రెండు భాగాలుగా వాటిని తీస్తున్నారు మన దర్శకులు. దానివల్ల బడ్జెట్ పెరిగినా.. నిర్మాతలకు పెద్దగా టెన్షన్ ఉండదు. రెండు భాగాలు కాబట్టి కవర్ అయిపోతుంది. కాకపోతే సీక్వెల్ లేట్ అయితే మాత్రం లేనిపోని అనుమానాలు వచ్చేస్తుంటాయి అభిమానుల్లో.

3 / 5
దీన్ని బట్టి అయితే ఆగస్టు ఫస్ట్ వీక్‌లోనే నీల్‌ సినిమా సెట్లో అడుగుపెట్టాలి. లేకుంటే మాత్రం అక్టోబర్‌ నుంచే అటు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రీసెంట్‌గా హోంబలే, మైత్రీ మూవీస్‌ నిర్మాతలతో భేటీ అయ్యారట ప్రశాంత్‌ నీల్.

4 / 5

బాహుబలి వచ్చిన రెండేళ్లకు కంక్లూజన్ వస్తే.. కేజియఫ్ వచ్చిన మూడేళ్లకు పార్ట్ 2 వచ్చింది.. అలాగే పుష్ప వచ్చిన నాలుగేళ్లకు రూల్ చేయడానికి వచ్చేస్తున్నారు బన్నీ. దేవరకు కొరటాల ఇదే ప్లాన్ అప్లై చేస్తున్నారు. సలార్ విషయంలో మాత్రం ఇలా జరగట్లేదు. సలార్ విడుదలయ్యాక.. కల్కి, రాజా సాబ్‌లతో బిజీ అయ్యారు ప్రభాస్. ఇప్పుడు సందీప్ వంగా స్పిరిట్ కూడా లైన్‌లో చేరిపోయింది.

5 / 5
అయితే తారక్‌ సినిమా ఆగస్టులోనే మొదలవుతుందా? అనే అనుమానాలున్నాయి. దేవర సినిమా అక్టోబర్‌ 10కి రిలీజ్‌ అయితే, ఆగస్టులో తారక్‌ షూటింగ్‌ చేసుకోవడానికి సమయం ఉండేది. కానీ ఇప్పుడు దేవర సెప్టెంబర్‌లోనే విడుదలవుతోంది.