5 / 5
రెగ్యులర్‌గా పార్టీస్, వెకేషన్ ఫోటోస్ రచ్చ చేసే ఈ బ్యూటీ.. తాజాగా హోళీ సందర్భంగా మరోసారి గ్లామర్స్ ఫిక్స్‌ను షేర్ చేశారు. హాలీవుడ్ తారలు.. రెడ్ కార్పెట్ మీద ఏ రేంజ్ గ్లామర్ చూపిస్తారు.. ప్రగ్యా ఇన్‌స్టా పేజ్‌లో ఆ రేంజ్ కలర్‌ఫుల్ ఫోజులు ఇస్తున్నారు. ఈ గ్లామర్ ఇమేజ్ అయిన అమ్మడికి అవకాశాలు తెచ్చి పెడుతుందేమో చూడాలి.