1 / 9
కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది.తాజా ఫొటోస్ లో మరింత ఆకర్షిస్తుంది ఈ బ్యూటీ..