
క్రిష్ దర్శకత్వం వహించిన కంచె సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది పూణే సోయగం ప్రగ్యాజైశ్వాల్ .

కంచె సినిమా తర్వాత ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి అలరించింది ఈ వయ్యారి భామ

ఇక రీసెంట్ గా బాలయ్య సరసన అఖండ సినిమాలో నటించి మెప్పించింది ప్రగ్యాజైశ్వాల్.

మోహన్ బాబు నటించిన `సన్నాఫ్ ఇండియాలో` ఛాన్స్ అందుకుంది గానీ..ఫలితం నిరాశపరించింది

ప్రస్తుతం ప్రగ్యా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది ఈ బ్యూటీ.

హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు కిర్రెక్కిస్తోంది ఈ చిన్నది . ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారగా.. చూసి ఆస్వాదించడం అభిమానుల వంత్తైంది.