Prabhas: ఆ నిర్మాతకు ప్రభాస్ 100 కోట్ల ఆఫర్

| Edited By: Phani CH

Mar 22, 2024 | 8:40 PM

ఒకటి రెండు కాదు.. ప్రభాస్ ప్రస్తుతం అడరజన్ సినిమాలు చేస్తున్నారు. ఏ సినిమా షూటింగ్‌ ఎప్పుడు జరుగుతుందో కూడా క్లారిటీ లేదు. ఈ సమయంలో అన్ని సినిమాలు ఒకెత్తు అయితే.. మారుతి సినిమా మాత్రం మరో ఎత్తు. మరి దీనికి కారణమేంటి..? రాజా సాబ్‌లో అంత ప్రత్యేకత ఏం ఉండబోతుంది..? అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది..? ఓ వైపు కల్కి.. మరోవైపు సలార్ 2.. ఇంకోవైపు స్పిరిట్.

1 / 5
ఒకటి రెండు కాదు.. ప్రభాస్ ప్రస్తుతం అడరజన్ సినిమాలు చేస్తున్నారు. ఏ సినిమా షూటింగ్‌ ఎప్పుడు జరుగుతుందో కూడా క్లారిటీ లేదు. ఈ సమయంలో అన్ని సినిమాలు ఒకెత్తు అయితే.. మారుతి సినిమా మాత్రం మరో ఎత్తు.

2 / 5
మరి దీనికి కారణమేంటి..? రాజా సాబ్‌లో అంత ప్రత్యేకత ఏం ఉండబోతుంది..? అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది..? ఓ వైపు కల్కి.. మరోవైపు సలార్ 2.. ఇంకోవైపు స్పిరిట్.. క్యూలో హను రాఘవపూడి లాంటి దర్శకులు.. ఇన్ని ఉండగానే మధ్యలో మారుతి దూరిపోయారు.

3 / 5
 మిగిలిన సినిమాల్లా దీని బడ్జెట్ 400 కోట్లు కాదు.. వీలైనంత తక్కువలో.. వీలైనన్ని తక్కువ రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రభాస్. దానికి తగ్గట్లుగానే ప్లాన్ చేస్తున్నారు మారుతి. ఇన్ని సినిమాలు చేస్తున్నా.. మధ్యలో రాజా సాబ్‌కు డేట్స్ ఇస్తున్నారు ప్రభాస్.

4 / 5
 కావాలనుకున్నపుడు కాస్త పక్కనబెట్టి మిగిలిన సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే షెడ్యూల్స్ సిద్ధం చేస్తున్నారు మారుతి. రాజా సాబ్ గురించి తాజాగా అదిరిపోయే న్యూస్ వచ్చింది. ఈ సినిమా కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తుంది.

5 / 5
 రాజా సాబ్‌కు రెమ్యునరేషన్ కాకుండా.. బిజినెస్‌లో వాటా తీసుకోవాలని ప్రభాస్ ఆలోచిస్తున్నారు. ఇదే నిజమైతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కనీసం 100 కోట్లకు పైగా ప్రస్తుతానికి మిగిలినట్లే. ఇందులోనూ విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉండబోతున్నాయి. అందుకే బడ్జెట్ లిమిట్‌లో ఉంచడానికే రాజా సాబ్‌కు ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తుంది.