Kalki 2898 AD: కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ

| Edited By: Phani CH

May 20, 2024 | 8:30 PM

భైరవా.. భైరవా ఇప్పుడు ఈ స్లో మోషన్‌ అవసరమా? తొందరగా వెళ్లు.. తొందరగా.... అంటూ బుజ్జి తొందరపెడుతుంది భైరవని. ఎక్కడ? ఎప్పుడు అంటారా? అదేనండీ...* బిల్డింగ్‌ ఎ సూపర్‌స్టార్‌ బుజ్జి* అని కల్కి టీమ్‌ ఓ వీడియో విడుదల చేసింది కదా... ఆ తొందర జస్ట్ బుజ్జిదే కాదు.. ప్రభాస్‌ ఫ్యాన్స్ అందరిదీ. ఆల్రెడీ కౌంట్‌ డౌన్‌ స్టార్ట్ అయిపోయింది. ఇంకో రెండు రోజులు పోతే.. నెలంటే నెల రోజులే మిగిలి ఉంటాయి.

1 / 5
భైరవా.. భైరవా ఇప్పుడు ఈ స్లో మోషన్‌ అవసరమా? తొందరగా వెళ్లు.. తొందరగా.... అంటూ బుజ్జి తొందరపెడుతుంది భైరవని. ఎక్కడ? ఎప్పుడు అంటారా? అదేనండీ...* బిల్డింగ్‌ ఎ సూపర్‌స్టార్‌ బుజ్జి* అని కల్కి టీమ్‌ ఓ వీడియో విడుదల చేసింది కదా... ఆ తొందర జస్ట్ బుజ్జిదే కాదు.. ప్రభాస్‌ ఫ్యాన్స్ అందరిదీ.

2 / 5
ఆల్రెడీ కౌంట్‌ డౌన్‌ స్టార్ట్ అయిపోయింది. ఇంకో రెండు రోజులు పోతే.. నెలంటే నెల రోజులే మిగిలి ఉంటాయి. మరి అలాంటప్పుడు గేర్‌ మార్చాలి కదా.. కల్కి 2898ఏడీలో భైరవ లుక్‌ మీద సూపర్‌ క్లారిటీ వచ్చేసింది జనాలకు.

3 / 5
జస్ట్ భైరవ మీదే కాదు, ఆయన బుజ్జి గురించి కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటిదాకా బుజ్జి బ్రెయిన్‌ చూసిన జనాలు ఈ నెల 22న బుజ్జిని ఫుల్‌ ప్లెడ్జ్ డ్ గా చూస్తారు. ఇక అక్కడ నుంచి సిసలైన కల్కి ప్రమోషన్లు షురూ అవుతాయన్నది వినిపిస్తున్న మాట.

4 / 5
కల్కి విషయంలో ఏ సెంటిమెంట్‌నీ మిస్‌ కావడం లేదు నాగ్‌ అశ్విన్‌. మహానటితో తనకు బాగా కలిసొచ్చిన కీర్తీ సురేష్‌  చేత బుజ్జికి వాయిస్‌ ఇప్పించేశారు. పూర్తి స్థాయి టెక్నికల్‌ సినిమాలో ఫుల్‌ రిలీఫ్‌ బుజ్జి కేరక్టర్‌ అని ఇట్టే అర్థమైపోతోంది.  సినిమాలో ఇలాంటి స్వీట్‌ సర్‌ప్రైజ్‌లు ఇంకా ఏమేం ఉంటాయోననే ఆసక్తి కూడా క్రియేట్‌ అయింది జనాల్లో.

5 / 5
స్పెషల్‌ ట్రైలర్‌, పాటలు, కేరక్టర్ల ఇంట్రడక్షన్లు, ఇంటర్వ్యూలు, ఆడియన్స్ మీట్స్, ఆల్‌ ఇండియా టూర్‌... అంటూ ఈ నెల రోజుల్లో ఏమాత్రం ఖాళీ లేకుండా కల్కి ప్రమోషన్లు ఉండాలని కోరుకుంటున్నారు ఆడియన్స్. ఈ ఏడాది తెలుగులో ఇప్పటిదాకా వెయ్యి కోట్ల సినిమా రాలేదన్న కొరతను కల్కి 2898ఏడీతో తీర్చేయాలన్న పట్టుదల కనిపిస్తోంది నాగ్‌ అశ్విన్‌లో.