లుక్ మార్చిన రాములమ్మ.. స్టైల్ అదిరింది అంటున్న ఫ్యాన్స్!

Updated on: Apr 06, 2025 | 3:06 PM

అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. స్టార్ హీరోయిన్ రేంజ్‎కు ఏ మాత్రం తీసి పోని ఈ బ్యూటీ, ఎప్పుడూ తన లేటెస్ట్ ఫొటో షూట్స్ తో కుర్రకారును మాయ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపించి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

1 / 5
బుల్లితెర బ్యూటీ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన అందచందాలతో యూత్ ను మాయ చేస్తుంది ఈ బ్యూటీ.

2 / 5
పటాస్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని, బుల్లితెర రాములమ్మగా ఓ వెలుగు వెలిగింది ఈ అమ్మడు. ప్రస్తుతం రియాల్టీ షోలు, ఈ వెంట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది. ఏ చిన్న ఈ వెంట్ అయినా సరే శ్రీముఖి ఉంటే ఆ సందడే వేరుంటుంది.

3 / 5
అంతలా తన మాటతీరు, అల్లరితో ఆకట్టుకుంది ఈ బ్యూటీ.  ముఖ్యంగా బిగ్ బాస్ రియాల్టీ షోలో ఈ ముద్దుగుమ్మ చేసిన హంగామా ఎవరూ మర్చిపోరు. తన గొంతుతో, వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకొని రన్నర్ గా నిలిచింది.

4 / 5
బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ వెండితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చి, తన నటనతో అందరినీ మాయ చేసింది. చాలా సినిమాల్లో స్పెషల్ పాత్రల్లో కనిపించి తన నటనతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

5 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియలో చాలా యాక్టివ్ గా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా, జీన్స్ లో సరికొత్త లుక్ లో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.