2 / 5
ప్రస్తుతం KGF 3 మేకింగ్ జరుగుతోంది.నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ మువీలో యష్ రావణుడి పాత్రలో యష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటించనుండగా, సీత పాత్రలో అలియా భట్ నటిస్తున్నారు. మరోవైపు దక్షిణాది నటి సాయి పల్లవి సీత పాత్రలో నటించడానికి చిత్ర బృందం సంప్రదించిందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.