4 / 5
కచ్చితంగా తన కెరీర్‌ను మార్చే సినిమా దిల్ రుబా అవుతుందని నమ్ముతున్నారు రుక్సర్. ఇక టాలీవుడ్‌లో ఉనికి చాటుకోవాలని చూస్తున్న మరో బ్యూటీ రితికా నాయక్. ఈ పేరెక్కడా విన్నట్లు లేదు కదా..! ఆ మధ్య విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జునకళ్యాణం, హాయ్ నాన్నలో నటించారు రితిక