2 / 5
Journey To Ayodhya: జర్నీ టు అయోధ్య పేరుతో ఓ సినిమాను ప్రకటించారు నిర్మాత వేణు దోనేపూడి. శ్రీరామనవమిని పురస్కరించుకుని మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు. చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు వి.యన్.ఆదిత్య కథను అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్పారు నిర్మాత వేణు దోనేపూడి.