1 / 5
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వయ్యారి మోడ్రన్ లుక్ ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు సినిమాల్లో పద్దతిగా.. ఎంతో క్యూట్ గా కనిపించిన ఆ అమ్మాయి.. ఇప్పుడు గ్లామర్ ఫోజులతో నెట్టింట గత్తరలేపుతుంది. పైన ఫోటోలో అమ్మాయిని గుర్తుపట్టారా.. తనే శ్రియా కొణతం.