2 / 5
కొందరు హీరోయిన్లకు అందం ఉంటుంది కానీ అదృష్టం మాత్రం ఉండదు. అందుకే ఎన్ని సినిమాలు చేసినా.. మీడియం రేంజ్‌లోనే ఆగిపోతుంటారు పాపం. ఆ లిస్టులో నభా నటేష్ కూడా ఉంటారు. నన్ను దోచుకుందువటే.. సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇస్మార్ట్ శంకర్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా.. అవి అంతగా వర్కవుట్ అవ్వలేదు.