చిరంజీవి కోసం ఆ స్టార్ డైరెక్టర్ వెయిటింగ్.. మెగాస్టార్ ముందున్న ఆప్షన్స్ ఏంటి ??

| Edited By: Phani CH

Mar 13, 2024 | 12:45 PM

విశ్వంభరతో బిజీగా ఉన్న చిరంజీవి.. ఇంకో దర్శకుడి కోసం వేచి చూస్తున్నారా..? వశిష్టతో ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాక కూడా మరో దర్శకుడి కోసం మెగాస్టార్ ఎందుకు ఆలోచిస్తున్నారు..? అసలు చిరు ఆలోచన ఏంటి..? విశ్వంభరతో పాటు ఇంకో సినిమా చేయాలనుకుంటున్నారా..? అలా చేయాలనుకుంటే.. మెగాస్టార్ ముందున్న ఆప్షన్స్ ఏంటి..? 90స్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ చేయాలని చూస్తున్నారు చిరంజీవి. అప్పట్లో ఏడాదికి కనీసం రెండు.. కుదిర్తే మూడు సినిమాలు చేసారు మెగాస్టార్.

1 / 5
విశ్వంభరతో బిజీగా ఉన్న చిరంజీవి.. ఇంకో దర్శకుడి కోసం వేచి చూస్తున్నారా..? వశిష్టతో ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాక కూడా మరో దర్శకుడి కోసం మెగాస్టార్ ఎందుకు ఆలోచిస్తున్నారు..? అసలు చిరు ఆలోచన ఏంటి..? విశ్వంభరతో పాటు ఇంకో సినిమా చేయాలనుకుంటున్నారా..? అలా చేయాలనుకుంటే.. మెగాస్టార్ ముందున్న ఆప్షన్స్ ఏంటి..?

2 / 5
 90స్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ చేయాలని చూస్తున్నారు చిరంజీవి. అప్పట్లో ఏడాదికి కనీసం రెండు.. కుదిర్తే మూడు సినిమాలు చేసారు మెగాస్టార్. ఇప్పుడూ అదే చేయాలని చూస్తున్నారు. అందుకే ఓ సినిమా సెట్స్‌పై ఉన్నపుడే.. మరో సినిమాకు సై అనేస్తున్నారు.

3 / 5
తాజాగా విశ్వంభరతో బిజీగా ఉన్న చిరు.. మరో దర్శకుడి కోసం వేచి చూస్తున్నారు. వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం కొల్లూరులోని గుంటూరు కారం ఇంటి సెట్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు వశిష్ట. ఇది సోషియో ఫాంటసీ కావడంతో చిరంజీవితో దర్శకుడికి వర్క్ తక్కువగానే ఉంటుంది.

4 / 5
ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాంతో విశ్వంభరతో పాటు మరో సినిమా చేయాలని చూస్తున్నారు మెగాస్టార్. అనిల్ రావిపూడితో చిరంజీవి సినిమా కన్ఫర్మ్ అనుకున్నా.. సడన్‌గా వెంకటేష్ ప్రాజెక్ట్‌తో బిజీ అయ్యారాయన.

5 / 5
ఇక హరీష్ శంకర్ సైతం చిరుతో సినిమా కోసం చాన్నాళ్లుగా వేచి చూస్తున్నారు. వీళ్లతో పాటు తమిళ డైరెక్టర్ హరి కూడా మెగాస్టార్ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. నచ్చిన కథ వస్తే.. ఒకేసారి రెండు సినిమాలు చేయాలని చూస్తున్నారు చిరు. మరి ఆ మెగా ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.