Malavika Mohanan: చిరునవ్వుతో మాయ చేస్తోన్న పరువాల సోయగం.. మాళవిక మోహనన్ క్రేజీ ఫోటోస్..

|

Sep 27, 2023 | 9:32 PM

తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది హీరోయిన్ మాళవిక మోహనన్. సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులోనూ ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో రాబోతున్న మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈసినిమాకు సంబంధించిన అప్డేట్స్ రాలేదు కానీ.. ఇటీవల మాళవికకు సంబంధించిన యాక్షన్ వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే.

1 / 5
తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది హీరోయిన్ మాళవిక మోహనన్.  సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులోనూ ఆఫర్స్ అందుకుంటుంది.

2 / 5
ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో రాబోతున్న మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే  ఈసినిమాకు సంబంధించిన అప్డేట్స్ రాలేదు కానీ.. ఇటీవల మాళవికకు సంబంధించిన యాక్షన్ వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే.

3 / 5
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో మాళవిక ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్ లో ఫోటోస్ షేర్ చేసే ఈ ముద్దగుమ్మ తాజాగా లెహాంగాలో మరింత అందంగా మస్తాబయ్యింది.

4 / 5
 ఆకుపచ్చ లెహాంగాకు.. ఎరుపు రంగు దుపట్టా జత చేసి సంప్రాదాయ లుక్ లో చిరునవ్వులు చిందిస్తూ కట్టిపడేసింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

5 / 5
2013లో పెట్టంపోలే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది మాళవిక. ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట చిత్రంలో నటించింది. ఇప్పుడు తెలుగులోనూ వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యింది.