Indian Idol 3: మూడో సీజన్‌కు ముహూర్తం ఫిక్స్.. అప్పటి నుంచే స్ట్రీమింగ్..

| Edited By: Prudvi Battula

May 26, 2024 | 8:03 AM

ఇండియన్ ఐడల్.. ఈ పదానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్నాళ్లూ హిందీలోనే ఉన్న ఈ షోను మూడేళ్ళ కింద తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఆహా. రెండు సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి కూడా. తాజాగా మూడో సీజన్‌కు ముహూర్తం పెట్టారు. దీనికి సంబంధించిన లాంఛింగ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

1 / 5

2 / 5
తెలుగు ఆడియన్స్‌కు ఎప్పటికప్పుడు కొత్త కొత్త గేమ్ షోలతో పాటు సినిమాలు అందిస్తూనే ఉంది ఆహా. కేవలం అవి మాత్రమే కాదు.. ఎంతోమంది టాలెంట్ ఉన్న సింగర్స్‌ను బయటికి తెచ్చేందుకు తెలుగు ఇండియన్ ఐడల్ మొదలు పెట్టారు.

3 / 5
మొదటి రెండు సీజన్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. తాజాగా మూడో సీజన్ మొదలు కానుంది. ఈసారి ఖండాలు దాటి టాలెంట్ పట్టుకొస్తున్నారు. తొలి రెండు సీజన్స్ కేవలం ఇండియాలోని సింగర్స్ మాత్రమే ఈ కార్యక్రమంలో భాగమయ్యారు.

4 / 5
కానీ ఈసారి ఖండాలు దాటి యుఎస్ వెళ్లి అక్కడ కూడా ఆడిషన్స్ చేసారు ఆహా టీం. డల్లాస్, న్యూ జెర్సీలో ఆడిషన్స్‌కు అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు నిర్వాహకులు. అలాగే ఇండియాలోనూ దాదాపు 4 వేల మంది సింగర్స్ ఆడిషన్స్‌కు వచ్చారు.

5 / 5
తొలి రెండు సీజన్స్‌తో పోలిస్తే మూడో సీజన్ మరింత గ్రాండ్‌గా ఉండబోతుంది. ఈ సారి ఆడిషన్స్‌లో 6గురు గాయకులకు గోల్డెన్ మైక్స్ ఇచ్చారు. సీజన్ 3కి శ్రీరామచంద్ర హోస్ట్ కాగా.. థమన్, గీతా మాధురి, కార్తిక్ జడ్జిలుగా ఉన్నారు.  జూన్ 7 నుంచి మూడో సీజన్ మొదలు కానుంది.