Sitara Ghattamaneni: గాగ్రా చోళీలో మెరిసిపోయిన మహేష్ బాబు కూతురు.. సితార పాప బ్యూటిఫుల్ ఫొటోస్ చూశారా?

Updated on: May 07, 2025 | 11:40 AM

మహేష్ బాబు కూతురిగానే కాకుండా స్టార్ కిడ్ గా ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సితార ఘట్టమనేని. ముఖ్యంగా సోషల్ మీడియాలో సితారకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ స్టార్ కిడ్ షేర్ చేసిన ఫొటోస్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

1 / 5
 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సార్డ్ కిడ్స్‏లో సితార ముందుంటుంది.

2 / 5
 చిన్నప్పటి నుంచే యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ లలో ఎక్కువగా యాక్టివ్‏గా ఉంటూ తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది సితార.

3 / 5
 ఇప్పటికే మహేష్ కూతురికి ఇన్ స్టాలో 2.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు నెట్టింట తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందోనని.

4 / 5
 తాజాగా సితార ఇన్ స్టా గ్రామ్ వేదికగా కొన్ని అందమైన ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ట్రెడిషినల్ గాగ్రా చోళీ ధరించి మురిసిపోయింది మహేష్ కూతురు.

5 / 5
  ప్రస్తుతం సితార ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు అభిమానులు, నెటిజన్లు ఈ ఫొటోలపై లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.