Mahesh Babu: మహేష్‌ – రాజమౌళి మూవీ అప్‌డేట్‌ వచ్చేసినట్టేనా.!

|

May 17, 2024 | 5:44 PM

సాధారణంగా సినిమాలు సెట్స్‌పై లేకపోతే.. ఎంత పెద్ద హీరో అయినా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటం కష్టమైపోతుంది. కానీ మహేష్ బాబు లెక్కలు మాత్రం మరోలా ఉంటాయి. సినిమా చేసినా.. చేయకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు సూపర్ స్టార్. తాజాగా మరోసారి నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యారు మహేష్. ఎందుకో తెలుసా..? గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు ఖాళీగానే ఉన్నారు.

1 / 7
ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌. సూపర్ స్టార్ మహేష్‌ బాబు వారుసుడు గౌతమ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. గతంలో వన్ నేనొక్కడినే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినా.. అప్పట్లో గౌతమ్‌ ఫిలిం జర్నీ గురించి క్లారిటీ ఇవ్వలేదు ఘట్టమనేని ఫ్యామిలీ.

2 / 7
నెక్స్ట్ సినిమా ప్రొడక్షన్‌ డ్యూరేషన్‌ మీద ఓ అంచనాకు వచ్చేస్తారు. రాజమౌళి కాంపౌండ్‌లోకి హీరో ఎంట్రీ ఇచ్చారంటేనే, కొన్నేళ్ల పాటు లాక్‌ అవ్వాల్సిందే. ఇప్పుడు మహేష్‌దీ అదే పరిస్థితి. ఒక్కసారి షూటింగ్‌ మొదలయ్యాక లుక్‌ హైడ్‌ చేయాలి, సేమ్‌ లుక్‌ని మెయింటెయిన్‌ చేయాలి..

3 / 7
ఇలాంటి ఎన్నో ఆంక్షలుంటాయి. ఏమాత్రం ఫ్రీగా ఉన్నా బిఫోర్‌ షూటింగే కదా.. కొన్నాళ్ల పాటు మా సూపర్‌స్టార్‌ ఆ స్పేస్‌ని ఎంజాయ్‌ చేయడంలో తప్పేం లేదు.. అని కూల్‌గా ఉన్నారు ఘట్టమనేని సైన్యం.

4 / 7
ఫ్యాన్స్ కూల్‌గా ఉన్నంతమాత్రాన మహేష్‌ కూల్‌గా లేరు. జక్కన్న మూవీ కోసం ఆల్రెడీ వర్కవుట్‌ స్టార్ట్ చేశారు. ఎప్పటికప్పుడు మేకోవర్‌ అవుతూ లుక్‌ టెస్టులు చేస్తున్నారు.

5 / 7
మహేష్ వారుసుడు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నమ్రత లేటెస్ట్ పోస్ట్‌తో డెబ్యూ విషయంలో క్లారిటీ ఇచ్చేశారా?. మహేష్ నెక్ట్స్ మూవీతోనే గౌతమ్‌ సిల్వర్‌ స్క్రీన్ జర్నీని స్టార్ట్ చేయబోతున్నారా..?

6 / 7
చూస్తున్నారుగా.. పొడవాటి జుట్టుతో నడిచొస్తున్న మహేష్ బాబును. ఈయన్ని చూసి తెగ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. ఇప్పుడే ఇలా ఉంటే..

7 / 7
రేపు సినిమా మొదలయ్యాక అఫీషియల్ లుక్ ఎలా ఉంటుందో అని ఇప్పట్నుంచే కలలు కంటున్నారు మహేష్ అభిమానులు. మ్యాటర్ ఏదైనా.. జస్ట్ తన లుక్స్‌తోనే సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్నారు మహేష్ బాబు.