Madhuri Dixit: 55 ఏళ్లు అంటే ఎవరైనా నమ్ముతారా.. వయస్సు తగ్గే వరమేదైనా ఉందా మాధూరి మేడమ్..
Madhuri Dixit: మాధురీ దీక్షిత్..! ఈ పేరుకి ఈపెద్ద పరిచయం కూడా అవసరం లేదు.. ఆ అందానికి వర్ణన కూడా అవసరం లేదు.. ధాక్ ధక్ గర్ల్‌గా గుర్తింపు పొందింది మాధురీ దీక్షిత్.. మరాఠీ బ్రహ్మణ కుటుంబంలో జన్మించిన ఈమె. మాధురీ దీక్షిత్..