4 / 5
కమర్షియల్ సినిమా పేరుతో అనవసరంగా కామెడీలు, డాన్స్ అంటూ పోకుండా.. స్టోరీ డ్రివెన్గా దేవరను తెరకెక్కిస్తున్నారు కొరటాల. కొన్నేళ్ళుగా పాన్ ఇండియా సినిమాలకు ఇదే కలిసొస్తుంది కూడా. పుష్ప, కేజియఫ్, సలార్, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాల్లో రొటీన్ కమర్షియల్ స్టఫ్ ఉండదు.. కథ అంతా సీరియస్ టోన్లో.. ఎమోషనల్గా వెళ్తుంది.