Mollywood News: వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ

| Edited By: Phani CH

May 21, 2024 | 9:33 PM

ఆల్రెడీ మలయాళ సినిమాలను చూసి మిగిలిన ఇండస్ట్రీల కడుపు మండుతుంది. పైకి చెప్పట్లేదు కానీ అలా ఎలా తీస్తున్నార్రా సామీ అనుకుంటున్నారు. తాజాగా మరో రికార్డ్ అందుకుంది మలయాళ ఇండస్ట్రీ. ఇది చూసి సో కాల్డ్ ఇండస్ట్రీలన్నీ ముక్కున వేలేసుకుంటున్నాయి. 2024లో ఫస్ట్ థౌజెండ్ వాలా పేల్చింది కూడా మలయాళ ఇండస్ట్రీనే. దీనిపైనే స్పెషల్ స్టోరీ.. మలయాళ ఇండస్ట్రీ టాప్ ఫామ్‌లో ఉందిప్పుడు. లెజెండ్‌లో బాలయ్య ఒకడు వాళ్లకు ఎదురెళ్లినా..

1 / 5
ఆల్రెడీ మలయాళ సినిమాలను చూసి మిగిలిన ఇండస్ట్రీల కడుపు మండుతుంది. పైకి చెప్పట్లేదు కానీ అలా ఎలా తీస్తున్నార్రా సామీ అనుకుంటున్నారు. తాజాగా మరో రికార్డ్ అందుకుంది మలయాళ ఇండస్ట్రీ. ఇది చూసి సో కాల్డ్ ఇండస్ట్రీలన్నీ ముక్కున వేలేసుకుంటున్నాయి. 2024లో ఫస్ట్ థౌజెండ్ వాలా పేల్చింది కూడా మలయాళ ఇండస్ట్రీనే. దీనిపైనే స్పెషల్ స్టోరీ..

2 / 5
మలయాళ ఇండస్ట్రీ టాప్ ఫామ్‌లో ఉందిప్పుడు. లెజెండ్‌లో బాలయ్య ఒకడు వాళ్లకు ఎదురెళ్లినా.. వాళ్లకు ఒకడు ఎదురొచ్చినా కేరళ సినిమాల దెబ్బకు మటాష్ అయ్యేలా ఉన్నారు. అంతగా కాసుల వర్షం కురిపిస్తున్నారు అక్కడి సినిమాలు.

3 / 5
తాజాగా 2024లోని తొలి 5 నెలల్లోనే 1000 కోట్లు వసూలు చేసింది మలయాళ ఇండస్ట్రీ. ఇండియాలో ఏ ఇండస్ట్రీకి సాధ్యం కాలేదు ఈ రికార్డ్. తెలుగులో గుంటూరు కారం, హనుమాన్, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలన్నీ కలిపి 600 కోట్లకు పైగా వసూలు చేసాయి.

4 / 5
తమిళంలో 2024లో రిలీజైన అన్ని సినిమాలు కలిపితే కనీసం 400 కోట్ల మార్క్ కూడా దాటలేదు. ఇక హిందీలోనూ ఫైటర్, సైతాన్, క్య్రూ లాంటి సినిమాలు కలిపి 950 కోట్ల వరకు వసూలు చేసాయి. కన్నడ ఇండస్ట్రీ కూడా 300 కోట్ల లోపే కలెక్ట్ చేసింది.

5 / 5
మంజుమ్మల్ బాయ్స్ 250 కోట్లు.. ప్రేమలు 140 కోట్లు.. ఫహాద్ ఫాజిల్ ఆవేశం 150 కోట్లు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడుజీవితం 175 కోట్లు.. మమ్ముట్టి భ్రమయుగం 75 కోట్లు.. టొవీనో థామస్ అన్వేషిప్పన్ కొండెతుమ్ 50 కోట్లు వసూలు చేసాయి. 2024లో ఈ సినిమాల కలెక్షన్స్ అన్నీ కలిపితే 1000 కోట్లు దాటిపోయింది. మొత్తానికి తాబేలు కుందేలు కథలా అన్ని వుడ్స్‌ను మెల్లగా క్రాస్ చేస్తుంది మాలీవుడ్.