Puneeth raj kumar: ‘కర్ణాటక రత్న’తో దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కు సత్కారం.. ముఖ్య అతిధులుగా ఎన్టీఆర్, రజినీకాంత్..(ఫొటోస్)

|

Nov 02, 2022 | 9:30 PM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.గతేడాది అక్టోబర్‌29న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అయితే అతని జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉన్నాయి.

1 / 10
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.గతేడాది అక్టోబర్‌29న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

2 / 10
అయితే అతని జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉన్నాయి. కన్నడ  సూపర్ స్టార్ దివంగత రాజ్‌కుమార్ చిన్న కుమారుడు పునీత్ రాజ్ కుమార్. బాలనటుడి గా అనేక సినిమాల్లో నటించిన పునీత్..

3 / 10
అప్పు సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు. పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం ‘కర్ణాటక రత్న’ పురస్కారం అందజేయనున్నట్లు  ప్రకటించిన సంగతి తెలిసిందే.

4 / 10
ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీ కాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారు.

5 / 10
పునీత్ కు తెలుగునాట అశేష అభిమానగణం ఉంది. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి.

6 / 10
 పునీత్ జ్ఞాపకార్థం గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని తాయారు చేశారు. ఈ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు.

7 / 10
ఈ సందర్భంగా తారక్ కన్నడ భాషలో మాట్లాడు ఆకట్టుకున్నారు. అద్భుతంగా ఎక్కడా తడబడకుండా కన్నడలో మాట్లాడి  అక్కడున్న వారి చేత చప్పట్లు కొట్టించుకున్నారు యంగ్ టైగర్. పునీత్ నవ్వులో ఉండే స్వచ్చత మరెక్కడా చూడలేదు.

8 / 10
అహం అహంకారాన్ని పక్కన పెట్టి యుద్ధం చేయకుండానే రాజ్యాన్ని జయించిన వ్యక్తి పునీత్. సూపర్ స్టార్ గా.. భర్తగా.. తండ్రిగా.. స్నేహితుడిగా తనదైన ముద్ర వేశారు అంటూ

9 / 10
పునీత్ పై తన ప్రేమను కురిపించారు తారక్. దాంతో పునీత్ ఫ్యాన్స్ సైతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా మారిపోయారు. ఇక పునీత్ కు తారక్ కు మధ్య మంచి స్నేహ బంధం ఉన్న విషయం తెలిసిందే.

10 / 10
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు. స్వీకరించిన పునీత్ భార్య.. ముఖ్యఅతిథులుగా జూ.ఎన్టీఆర్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్.. (ఫొటోస్)